ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలో కలుపుతామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడప శ్రీహరి విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామానికి చెందిన గంగపుత్ర �