America | 66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికా పౌరసత్వాన్ని పొందడంలో మెక్సికన్ల తర్వాత భారతీయులు రెండో స్థానంలో నిలిచారు.
America | వాషింగ్టన్, ఏప్రిల్ 22: అమెరికా పౌరసత్వాన్ని పొందడంలో మెక్సికన్ల తర్వాత భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో మొత్తం 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వాన్ని పొందినట్టు ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ఈ నెల 15న విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
2022 నాటికి అమెరికాలో 4.6 కోట్ల మంది విదేశీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య అమెరికాలోని మొత్తం 33.3 కోట్ల జనాభాలో దాదాపు 14 శాతానికి సమానం. వీరిలో 2.45 కోట్ల మంది (53% మంది) అధికారికంగా అమెరికా పౌరులైనట్టు తమ స్థితిని నివేదించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- CRS
- Indians
- US Citizenship
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

