CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
CPI Ramakrishna | ఆంధ్రప్రదేశ్‌లో మున్నెన్నడు లేని విధంగా దౌర్జన్యాలు పెరిగిపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మున్నెన్నడు లేని విధంగా దౌర్జన్యాలు పెరిగిపోయాయని సీపీఐ ( CPI ) జాతీయ కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna ) ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల కంటే పోలీసులు బెదిరింపు రాజకీయాలకే పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandra Babu ) మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికల్లో నాలుగు రెట్ల దౌర్జన్యం పెరిగిందని, ఎన్నికలు కచ్చితంగా చంద్రబాబుకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.ఏపీలో ఓటు హక్కు కోసం ఎన్నికల నిర్వహణపై ప్రజలు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. డబ్బులు చెల్లిస్తే ఓటు వేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. విష సంస్కృతి తరిమి కొట్టేందుకు ప్రజలను చైతన్య చేస్తామని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపాలనలో అన్ని రంగాలు దెబ్బ తిన్నాయని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
Double bedroom homes | నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్ ఎఫెక్ట్.. ‘డబుల్’ ఇళ్ల అక్రమ వసూళ్లపై వార్డు ఆఫీసర్ సస్పెన్షన్
Diabetes | డయాబెటిస్ ఉన్నవారు షుగర్ స్థాయిలను తగ్గించుకోవడమే కాదు, వీటిని కూడా గమనించాలి..
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

