Fitness Tips

స‌మ్మ‌ర్‌లో  వ్యాయామం చేయొచ్చా?

ఎక్స‌ర్‌సైజ్ ఎవ‌రైనా చేయొచ్చా? ఎండాకాలంలో వ్యాయామం చేస్తే ఏ జాగ్ర‌త్త‌లు పాటించాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఒక‌సారి చూద్దాం..

వ్యాయామం అనేది కేవలం లావు తగ్గడానికి మాత్రమే కాదు. ఫిట్‌గా ఉండ‌టానికి, అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు కూడా.

FitnessTips

FITNESS TIPS

కండరాలు బలంగా ఉండటానికి సైక్లింగ్, శరీరాన్ని సౌకర్యవంతంగా కదిలించేందుకు యోగా బెస్ట్

FITNESS TIPS

కొంత మంది వ్యాయామం చేస్తున్నాం కదా అని ఫాస్ట్ ఫుడ్స్, రోడ్‌సైడ్ ఫుడ్ తినేస్తుంటారు.

FITNESS TIPS

అలా ఏది ప‌డితే అది తింటే బరువు తగ్గరు సరికదా మరింత బరువు పెరుగుతుంటారు. జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది.

ఎండా కాలంలో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటికి పోయినప్పుడు నీరసం వస్తుంది. అందువల్ల అతిగా వ్యాయామం చేయకూడదు.

FitnessTips

చెమ‌ట రూపంలో నీరు బ‌య‌ట‌కు పోతుంది కాబ‌ట్టి ఎక్కువ‌గా ద్ర‌వ పదార్థాలు తీసుకోవాలి. 

FITNESS TIPS

FITNESS TIPS

మ‌జ్జిగ‌, నిమ్మ ర‌సం, చెరుకు ర‌సం, పెరుగు వంటివి తీసుకోవాలి.

FITNESS TIPS

వ్యాయామం తర్వాత కండరాలకు విశ్రాంతి అవసరం. అలాంటప్పుడు శరీరానికి అమినో ఆమ్లాలు అందితే కండరాలు ఉత్తేజితమవుతాయి. 

గుడ్డులో అమైనో ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. ఉడికించిన గుడ్డు మీద మిరియాల పొడి చల్లుకుని తింటే మంచిది.

FitnessTips

FITNESS TIPS

తృణధాన్యాలు తీసుకుంటే ఒంటికి మంచిది.