Sharad Pawar | శరద్‌పవార్‌కు మళ్లీ అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..!
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - ఎస్పీ (NCP-SP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పుణెలోని రూబీ హాల్ ఆస్పత్రికి తరలించినట్లు పవార్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Sharad Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – ఎస్పీ (NCP-SP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పుణెలోని రూబీ హాల్ ఆస్పత్రికి తరలించినట్లు పవార్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తీవ్రమైన దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్తో ఇటీవలే అస్వస్థతకు గురైన పవార్.. రూబీ హాల్ ఆస్పత్రిలో చికిత్స పొంది వారం క్రితం డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పుడు ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. పవార్ ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత కొన్ని రోజులుగా పవార్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

