Google Pixel 10a | పిక్సెల్ 10ఏ ఫోన్ లాంఛ్ చేసిన గూగుల్.. సేల్ డేట్, టాప్ ఫీచర్ల వివరాలివే
Google Pixel 10a : గూగుల్ సంస్థ తాజాగా పిక్సెల్ 10 ఏ పేరుతో కొత్త మొబైల్ ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఫ్లాగ్షిప్ ఫోనే అయినప్పటికీ.. కాస్త అందుబాటు ధరలోనే ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది.
Google Pixel 10a : గూగుల్ సంస్థ తాజాగా పిక్సెల్ 10 ఏ పేరుతో కొత్త మొబైల్ ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఫ్లాగ్షిప్ ఫోనే అయినప్పటికీ.. కాస్త అందుబాటు ధరలోనే ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. మార్చి 6 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వివిధ కార్డులపై ధరలో డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి.
6.3 అంగుళాల ఆక్ట్వా డిస్ప్లే, 3,000 నిట్స్ బ్రైట్నెస్, 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 10 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీ 68 రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ స్క్రీన్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, ఏడేళ్లపాటు ఓఎస్, సెక్యూరిటీ అప్డేట్స్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ సిమ్ (సింగిల్ నానో, సింగిల్ ఈ సిమ్), స్టీరియో స్పీకర్స్, 183 గ్రాముల బరువు, 8జీబీ+256 జీబీ, గూగుల్ టెన్సార్ జీ4 ప్రాసెసర్, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ రేర్ కెమెరా (48 ఎంపీ వైడ్ యాంగిల్, 13 ఎంపీ అల్ట్రా వైడ్), సూపర్ రెస్ జూమ్, 4కే వీడియో రికార్డింగ్, స్లో మోషన్ వీడియో సపోర్ట్, గూగుల్ జెమిని నానో సపోర్ట్ వంటి ఫీచర్లున్నాయి. లావెండర్, బెర్రీ, ఫాగ్, ఆబ్సిడియన్ కలర్స్‌లో లభ్యం. ధర రూ.49,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

