IND vs RSA | బుమ్రా డబుల్ స్ట్రోక్.. పవర్ ప్లేలోనే ఆ ముగ్గురూ ఔట్..!
IND vs RSA : సూపర్ 8 తొలి పోరులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా(2-7) రెచ్చిపోతున్నాడు. తన తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్(6)ను బౌల్డ్ చేసిన బుమ్రా.. డేంజరస్ రియాన్ రికెల్టన్(7)ను ఔట్ చేసిన సఫారీలను కష్టాల్లో పడేశాడు.
IND vs RSA : సూపర్ 8 తొలి పోరులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా(2-7) రెచ్చిపోతున్నాడు. తన తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్(6)ను బౌల్డ్ చేసిన బుమ్రా.. డేంజరస్ రియాన్ రికెల్టన్(7)ను ఔట్ చేసిన సఫారీలను కష్టాల్లో పడేశాడు. అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో ఎడెన్ మర్క్రమ్(4) సర్కిల్లోనే హార్దిక్ పాండ్యాకు దొరికిపోయాడు. అంతే.. 20కే మూడు కీలక వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ (18 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్(4 నాటౌట్)లు ఆడుతున్నారు.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు వణికిస్తున్నారు. పవర్ ప్లే కింగ్ బుమ్రా(2-7) తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్(6)ను బౌల్డ్ చేసి షాకివ్వగా.. ఫామ్‌లో ఉన్న ఎడెన్ మర్క్రమ్(4)ను అర్ష్‌దీప్ సింగ్ బబోల్తా కొట్టించాడు.
Slower ball does the trick 🪄
Jasprit Bumrah and #TeamIndia are elated 🥳
Updates ▶️ https://t.co/ZE8J4fF18z#T20WorldCup | #MenInBlue | #INDvSA pic.twitter.com/GTJJpexljd
— BCCI (@BCCI) February 22, 2026
క్రీజులోకి వస్తూనేసిక్సర్ బాదిన రియాన్ రికెల్టన్(7)ను బుమ్రా ఔట్ చేయడంతో మూడో వికెట్ పడింది. ఒత్తిడిలోనూ డేవిడ్ మిల్లర్(18 నాటౌట్) ఫోర్లతో అరించాడు. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ ఓవర్లో రెండేసి ఫోర్లతో స్కోర్ దాటించాడు. పవర్ ప్లేలో సఫారీ జట్టు 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

