Home
IND vs RSA
IND vs RSA
-
"David Miller Reel | దక్షిణాఫ్రికా హిట్టర్తో రీల్.. ఇన్‌ఫ్లూయెన్సర్‌కు నెటిజన్ల బెదిరింపులు..!"
8 months agoDavid Miller Reel : సూపర్ 8 తొలి మ్యాచ్‌లో భారత జట్టు దారుణ ఓటమిని అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసిన పరాజయంపై మండిపడుతున్న ఫ్యాన్స్.. ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను బెదిరింపులకు గురి చే"T20 World Cup | భారీ ఓటమితో మైనస్‌లో టీమిండియా.. సెమీస్ బెర్తుపై ఉత్కంఠ..!"
8 months agoT20 World Cup : ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్ సేన పోరాడకుండానే మ్యాచ్‌ను అప్పగించేసిందనే బాధ అభిమానులను వెంటాడుతోంది. సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన కారణంగా నెట్ రన్‌రేటు మైనస్‌లో ఉంది."IND vs RSA | వరల్డ్‌కప్‌లో బిగ్ అప్సెట్.. నాకౌట్లో టీమిండియాకు షాకిచ్చిన సఫారీలు..!"
8 months agoIND vs RSA : పొట్టి ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. ఏకపక్ష పోరులో టీమిండియాను ఒత్తిడిలో పడేసి.. 76 పరుగుల తేడాతో గెలుపొందింది."IND vs RSA | నాకౌట్లో టాపార్డర్ ఫ్లాప్.. సగం ఓవర్లకే సగం వికెట్లు..!"
8 months agoIND vs RSA : భారీ ఛేదనలో భారత టాపార్డర్ కుప్పకూలింది. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్(0) డకౌట్‌తో మొదలు.. పవర్ ప్లేలోనే వికెట్లతో దక్షిణాఫ్రిక బౌలర్లు టీమిండియాపై ఒత్తిడి పెంచారు."IND vs RSA | దంచేసిన మిల్లర్, బ్రెవిస్.. భారీ స్కోర్‌తో సవాల్ విసిరిన దక్షిణాఫ్రికా..!"
8 months agoIND vs RSA : సూపర్ 8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్లు చెలరేగిపోయారు. పవర్ ప్లే కింగ్ బుమ్రా(3-15) టాపార్డర్‌ను కూల్చినా.. డేవిడ్ మిల్లర్(63), డెవాల్డ్ బ్రెవిస్(45) విధ్వంసక ఆటతో రెచ్చిపోయారు. 2"Sunder Pichai | వరల్డ్‌కప్ ట్రోఫీతో గూగుల్ సీఈవో.. క్రికెట్ పాఠాలు నేర్చుకున్నారిలా..!"
8 months agoSunder Pichai : పొట్టి ప్రపంచకప్ ఫీవర్ ప్రపంచమంతా పట్టుకుంది. నాకౌట్ మ్యాచ్‌ల వేళ.. అభిమానులే కాదు పలురంగాల దిగ్గజాలు సైతం క్రికెట్‌కు సలామ్ అంటున్నారు. ఈ జాబితాలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sunder Pichai) సైతం చేరిపోయార�"IND vs RSA | బుమ్రా డబుల్ స్ట్రోక్.. పవర్ ప్లేలోనే ఆ ముగ్గురూ ఔట్..!"
8 months agoIND vs RSA : సూపర్ 8 తొలి పోరులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా(2-7) రెచ్చిపోతున్నాడు. తన తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్(6)ను బౌల్డ్ చేసిన బుమ్రా.. డేంజరస్ రియాన్ రికెల్టన్(7)ను ఔట్ చేసిన సఫారీలను కష్టాల్లో పడేశాడు."IND vs RSA | టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..!"
8 months agoIND vs RSA : గ్రూప్ ఏలో టాపర్స్ మధ్య బిగ్ ఫైట్‌కు వేళైంది. అజేయంగా నాకౌట్‌కు దూసుకెళ్లిన భారత్, దక్షిణాఫ్రికాలు సూపర్ 8 తొలిపోరులో ఢీకొంటున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ కెప్ట"Sanju Samson | సూపర్ 8లోనూ శాంసన్ బెంచ్ మీదే.. కూర్పుపై స్పష్టతనిచ్చిన సారథి..!"
8 months agoSanju Samson : భారత జట్టుకు ఆడాలంటే ప్రతిభకు కొదవ లేకున్నా.. అవకాశాల్ని ఉపయోగించుకోగల నేర్పు ఉండాలి. ద్వైపాక్షిక సిరీస్‌లో, ఐపీఎల్లో దంచేసే సంజూ శాంసన్ (Sanju Samson)కు ఈ మాట నూరు శాతం వర్తిస్తుంది."Abhishek Sharma | ‘ఒత్తిడికి లోనవ్వను.. నా ఆటను మార్చుకోను’.. వరల్డ్‌కప్ వైఫల్యంపై అభిషేక్ రియాక్షన్..!"
8 months agoAbhishek Sharma : అజేయంగా నాకౌట్‌కు దూసుకెళ్లిన సూర్యకుమార్ యాదవ్ సేన ఆదివారం అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రికార్డులు 5-2తో భారత్‌కే అనుకూలంగా ఉన్నా.. ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫామ్ ఆందోళన కలిగిస్తోంద�"T20 World Cup | గ్రూప్ 1లో టాపర్స్.. గ్రూప్ 2లో రెండో ర్యాంకర్లు.. సెమీస్ గడప తొక్కేది ఎవరు..!"
8 months agoT20 World Cup Super 8 : పొట్టి ప్రపంచకప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించిన నాలుగు జట్లు నాకౌట్ పోరుకు సిద్ధమవుతున్నాయి. టేబుల్ టాపర్స్‌గా గ్రూప్ 1లో చోటు దక్కించుకున్న భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేల మధ్య సూ�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?











