సెట్ ఎగ్జామ్స్‌పై అవగాహనకు హెల్ప్‌లైన్
ఎప్‌సెట్, పీజీఈసెట్, ఈసెట్ వంటి ప్రైవేట్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు సెట్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని జేఎన్టీయూలోని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం నిర్ణయించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్, పీజీఈసెట్, ఈసెట్ వంటి ప్రైవేట్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు సెట్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని జేఎన్టీయూలోని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం నిర్ణయించింది. అందుకోసం ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేసింది.
ఇలాంటి ప్రవేశ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి? పరీక్షలకు ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి? కౌన్సెలింగ్‌కు ఎలా హాజరు కావాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వంటి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఫోరం ఆధ్వర్యంలో హెల్స్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశామని ఫోరం నాయకులు తెలిపారు. వివరాల కోసం దిలీప్ 7801009838, రాహుల్‌నాయక్ 9392868221 ఫోన్ నంబర్లను సంప్రదించాలని వారు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

