శనివారం 30 మే 2020
Cinema - Apr 10, 2020 , 19:01:47

ప‌వ‌న్-హ‌రీష్ కాంబోపై ఆస‌క్తిక‌ర అప్ డేట్

ప‌వ‌న్-హ‌రీష్ కాంబోపై ఆస‌క్తిక‌ర అప్ డేట్

ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రానున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్..అవి పూర్త‌యిన త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ప్రాజెక్టును లైన్ లో పెట్టనున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఓ హీరో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రై ఉంటారోన‌ని అభిమానులు తెగ ఆలోచిస్తున్నార‌ట‌. ప‌వ‌న్ ఈ చిత్రంలో మాస్ లుక్ లో క‌నిపిస్తాడ‌ట‌. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo