Best Methods | వాటర్ బాటిళ్లను చటుక్కున శుభ్రం చేయండిలా..!
ఎండాకాలం నీళ్లు ఎక్కువగా తాగుతాం. బాటిళ్ల వాడకమూ అధికం అవుతుంది. అయితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. లేకపోతే వాసన వస్తాయి. దాంతో వాటిని పారేయాల్సిన పరిస్థితీ వస్తుంది.
Best Methods | ఎండాకాలం నీళ్లు ఎక్కువగా తాగుతాం. బాటిళ్ల వాడకమూ అధికం అవుతుంది. అయితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. లేకపోతే వాసన వస్తాయి. దాంతో వాటిని పారేయాల్సిన పరిస్థితీ వస్తుంది. కాబట్టి, చటుక్కున వాటిని శుభ్రం చేసే పద్ధతులు తెలుసుకుంటే గబుక్కున పని పూర్తయిపోతుంది!
- టీ డికాషన్‌తో: వాటర్ బాటిళ్ల వాసన పోగొట్టాలంటే టీ, కాఫీ పౌడర్లు బాగా ఉపయోగపడతాయి. కాచి, చల్లార్చిన టీ డికాషన్‌ను వాటర్ బాటిల్లో పోసి బాగా గిలకొట్టాలి. తర్వాత సీసాను నీటితో కడిగేయాలి.
- నిమ్మ సాయం: నిమ్మకాయ చెడు వాసనకు చెక్ పెట్టేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. బాటిల్లో నీళ్లు పోసి కొద్దిగా నిమ్మ రసాన్ని కలపాలి. ఇలా చేయడం వల్ల చెడువాసనతో పాటు బాటిల్లో ఉన్న బ్యాక్టీరియా తొలగిపోతుంది. జిడ్డు, వాసన పట్టిన గిన్నెలను కూడా ఇలా నిమ్మరసంతో శుభ్రం చేసుకోవచ్చు.
- ఉప్పు ఒప్పు: సీసాలను శుభ్రం చేసేందుకు సోడాఉప్పు సాయపడుతుంది. దీన్ని కొద్దిగా బాటిల్లో వేసి పూర్తిగా నీళ్లు నింపాలి. ఒక రోజు పూర్తిగా వదిలేసి తర్వాత రోజు కడిగేయాలి. ఇలా చేస్తే బాటిల్‌కు పట్టిన వాసన పోవడమే కాకుండా కొత్తదానిలా కనిపిస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

