ఎండాకాలం నీళ్లు ఎక్కువగా తాగుతాం. బాటిళ్ల వాడకమూ అధికం అవుతుంది. అయితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. లేకపోతే వాసన వస్తాయి. దాంతో వాటిని పారేయాల్సిన పరిస్థితీ వస్తుంది.
Bacteria on Bottles | పునర్వినియోగించే మంచినీళ్ల బాటిళ్లపై మిలియన్ల కొద్ది బ్యాక్టీరియా (Bacteria) ఉంటుందట. ఎంతలా అంటే టాయిలెట్ కుండీలపై ఉండే బ్యాక్టీరియా కంటే 40 వేల రెట్లు అదనంగా మంచినీళ్ల బాటిళ్లపై ఉంటుందట.