Harom hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం హరోం హర (Harom Hara: The Revolt). పాన్ ఇండియా స్టోరీ నేపథ్యంలో Sudheer18గా తెరకెక్కుతున్న ఈ మూవీని సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా కథనందిస్తూ.. డైరెక్ట్ చేస్తున్నాడు. మేకర్స్ ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన కాన్సెప్ట్ టైటిల్ వీడియో, పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. మరోవైపు చేతన్ భరద్వాజ్ కంపోజిషన్‌లో వెంగి సుధాకర్ రచనలో నిఖిత శ్రీవల్లి పాడిన కనులెందుకో సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
హరోంహర నుంచి చిన్న అప్డేట్.. అదేంటో మీరే ఊహించాలి.. అంటూ హంతకుడెరో తెలుసుకున్నా. ఎవరేమైనా అనండి ఆ హంతుకుడు మాత్రం ఈ ఇంట్లోవాళ్లకు సన్నిహితుడన్నది సత్యం. అతడు పగబట్టిన కోడెత్రాచు. పగే అతడి ప్రాణం అనే డైలాగ్‌ను ప్లే చేశాడు. ఇంతకీ సూపర్ స్టార్ కృష్ణకు హరోంహర అప్డేట్కు సంబంధమేంటనేది ఊహించండి మరి.. సుబ్రహ్మణ్యం మాస్ సంభవం లోడింగ్ అంటూ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మూవీ 1989 బ్యాక్ డ్రాప్లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు తెరకెక్కిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. హరోం హర తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సుధీర్‌బాబు కుప్పం యాసలో మాట్లాడబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.
#HaromHara అప్డేట్ కి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఏం సంబంధమో కనుక్కోండి మళ్ళా!🤔
Guess the electrifying update! @isudheerbabu just dropped a major clue!💥
Subramanyam Mass Sambhavam Soon!❤️🔥@ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/aDBBl3AkYK
— BA Raju’s Team (@baraju_SuperHit) April 26, 2024
కనులెందుకో సాంగ్ ప్రోమో..
A blissful dose of love!✨️
Here’s the lovely promo of #HaromHara 2nd single #Kanulenduko 😍
The full song will capture your hearts tomorrow at 4:05 PM💕
A @chaitanmusic Musical🎵@isudheerbabu @ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG… pic.twitter.com/MUFvX8nP52
— BA Raju’s Team (@baraju_SuperHit) April 23, 2024
హరోంహర నయా లుక్..
టపాసుల పండక్కి సిద్ధం కండా!
పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం అంటే ఏమో 22 నింకి సూస్తారు!😎#HappyDeepavali#HaromHara Teaser from 22nd Nov!!#Diwali2023@gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @SSCoffl @jungleemusicSTH pic.twitter.com/HTupI9m7dL— Sudheer Babu (@isudheerbabu) November 12, 2023
హరోం హర కాన్సెప్ట్ టైటిల్ వీడియో..