Forex Reserves | 280 కోట్ల డాలర్లు తగ్గిన ఫారెక్స్ రిజర్వు నిల్వలు..!
Forex Reserves | భారత్ ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గాయి. ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.83 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Forex Reserves | భారత్ ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గాయి. ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.83 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 5.4 బిలియన్ డాలర్లు తగ్గి 643.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 3.79 బిలియన్ డాలర్లు పతనంతో 560.86 బిలియన్ డాలర్లకు చేరాయి.
బంగారం రిజర్వు నిల్వలు 1.01 బిలియన్ డాలర్లు తగ్గి 56.81 బిలియన్ డాలర్లకు పడిపోతే, ఎస్‌డీఆర్‌లు 43 మిలియన్ డాలర్లు తగ్గి 18.03 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక ఐఎంఎఫ్‌లో ఫారెక్స్ నిల్వలు 2 మిలియన్ల డాలర్లు పతనమై 4.63 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నెలలోనే ఫారెక్స్ రిజర్వు నిల్వలు 645.6 బిలియన్ డాలర్ల జీవిత కాల గరిష్ట స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

