అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు అమెరికా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తున్నది. గడువుకు మించి అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు తక్షణమే దేశాన్ని వీడాలని ఆ దేశ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం
భారత కరెన్సీ సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి (Rupee) మారకం విలువ 0.4 పైసలు క్షీణించి రూ.86.39 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతోపాటు అమెరికాలో ఉద్యోగ కల్పన పెరగడంతో రూపాయి �
ఈ నెల 10తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 2.561 బిలియన్ డాలర్లు పెరిగి 644.151 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Forex Reserves | భారత్ ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గాయి. ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.83 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Forex Reserves | ఏప్రిల్ ఐదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.98 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది, రూ.648.562 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ నెల ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.63 బిలియన్ల డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Bengaluru Ragpicker | కర్ణాటక రాజధాని బెంగళూరులో చెత్తలో కట్టల కట్టల నోట్లు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ షేక్ (Salman Sheikh) అనే చెత్త ఏరుకునే వ్యక్తికి సుమారు రూ.25 కోట్ల విలువైన 23 కట్టల అమెరికన్ డాలర్లు (US dollars) లభించ�
రానున్న 2-3 ఏండ్లలో అధిక లాభాలపై అదానీ గ్రూప్ కన్నేసింది. అన్ని రంగాల వ్యాపారాన్ని మరింత పటిష్ఠం చేసి ఏటా 20 శాతం చొప్పున అభివృద్ధిని పెంచుకుంటూ పోవాలని నిర్ణయించింది.