Home
National
Bundles Of Currency Notes Were Found In Garbage In Bangalore Garbage Picker Salman Khan Got 23 Bundles Of Us Dollars Worth Rs 25 Crore
బెంగళూరులో చెత్తలో నోట్ల కట్టలు లభ్యం
బెంగళూరులో చెత్తలో కట్టల కట్టల నోట్లు దర్శనమిచ్చాయి. సల్మాన్ ఖాన్ అనే చెత్త ఏరుకునే వ్యక్తికి రూ.25 కోట్ల విలువైన 23 కట్టల అమెరికా డాలర్లు లభించాయి.
బెంగళూరు: బెంగళూరులో చెత్తలో కట్టల కట్టల నోట్లు దర్శనమిచ్చాయి. సల్మాన్ ఖాన్ అనే చెత్త ఏరుకునే వ్యక్తికి రూ.25 కోట్ల విలువైన 23 కట్టల అమెరికా డాలర్లు లభించాయి. దీంతో వాటిని తీసి తన దగ్గరే దాచాడు.
అయితే అవి ఏం నోట్లో అతనికి అర్థం కాలేదు. దీంతో ఖాన్ ఈ నెల 5న వాటిని తన యజమాని వద్దకు తీసుకెళ్లాడు. ఆయన పోలీస్ కమిషనర్‌కు వాటిని అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

