Home
Telangana
A Sub Engineer Of The Electricity Department Was Caught In Acbs Trap By Accepting A Bribe Of Rs 30 Thousand
ACB Raid | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్
ACB Raid | విద్యుత్ చౌర్యం కేసు లో తదుపరి చర్యలు తీసుకోకుండా రూ.30 వేలు లంచం తీసుకున్న విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.
హైదరాబాద్ : విద్యుత్ చౌర్యం కేసు ( Electricity theft case) లో తదుపరి చర్యలు తీసుకోకుండా రూ.30 వేలు లంచం( Bribe) తీసుకున్న విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీనగర్ సెక్షన్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న జి. సంతోష్ ఆనంద్ ( Andand) ను ఫిర్యాదుదారుడు విద్యుత్ చౌర్యం కేసులో చర్యలు తీసుకోవద్దని కోరాడు.
దీంతో సబ్ ఇంజినీర్ రూ.50 వేలు డిమాండ్ చేసి రూ.35 వేలకు తగ్గించాడు. ఫిర్యాదుదారుడు ఏసీబీని సంప్రదించగా శనివారం ఫిర్యాదుదారుడు ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్
Manne Krishank | రేవంత్ కూతురు కార్పొరేట్ స్కూల్స్.. పొంగులేటి కూతురేమో ఇంటర్నేషనల్ స్కూల్స్ : మన్నె క్రిశాంక్
Spurious Liquor | మణిపూర్ కల్తీ మద్యం దుర్ఘటన.. 13కు పెరిగిన మృతుల సంఖ్య.. ఆస్పత్రుల్లో 300 మంది..!
రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు విద్యార్థి సి.హెచ్.లోహిత్ ఎంపిక
శ్రీనివాస గిరిపై సామూహిక వ్రతాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

