శ్రీనివాస గిరిపై సామూహిక వ్రతాలు
కార్తీక మాసం అంటే భక్తులకు ప్రీతిపాత్రమైన మాసం. గుడి ఎక్కడున్నా ఎంత ఎత్తులో ఉన్న అక్కడకి వెళ్లడానికి వెనుకాడరు. అందులో ద్వాదశి శనివారం వేంకటేశ్వర స్వామి ఆలయానికి...
– వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
భద్రాద్రి కొత్తగూడెం. నవంబర్ 21 : కార్తీక మాసం అంటే భక్తులకు ప్రీతిపాత్రమైన మాసం. గుడి ఎక్కడున్నా ఎంత ఎత్తులో ఉన్న అక్కడకి వెళ్లడానికి వెనుకాడరు. అందులో ద్వాదశి శనివారం వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు నమో వెంకటేశాయ అంటూ 1,800 మెట్లు ఎక్కి మరి వ్రతాలు చేసుకున్నారు. పాల్వంచ శ్రీనివాస కాలనీలో ఉన్నవేంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో 108 జంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించారు. ప్రతీ శనివారం వేల మంది భక్తులు వచ్చే ఆ గుడికి ఈ శనివారం 3 వేలకు పైగా భక్తులు వచ్చారు.

శ్రీనివాస గిరిపై సామూహిక వ్రతాలు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శ్రీనివాస గిరిపై సామూహిక వ్రతాలు
woman pawns mangalsutra | మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి.. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసిన మహిళ
Housing MD Gautham | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి ఉండాలి : హౌసింగ్ ఎండి గౌతమ్
మండల స్థాయి ఆంగ్ల పోటీల్లో జూలూరుపాడు జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ప్రతిభ
‘సాగర్ గర్భంలో ఏపీ అక్రమ సొరంగం’
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

