రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు విద్యార్థి సి.హెచ్.లోహిత్ ఎంపిక
నిడమనూరు మండల పరిధిలోని వేంపాడు శివారులో గల మహాత్మా జ్యోతిభా పూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్ధి సి.హెచ్.లోహిత్ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో...
నిడమనూరు, నవంబర్ 21 : నిడమనూరు మండల పరిధిలోని వేంపాడు శివారులో గల మహాత్మా జ్యోతిభా పూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్ధి సి.హెచ్.లోహిత్ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా అండర్-19 విభాగంలో హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొన్న లోహిత్ ఉత్తమ ప్రతిభను ప్రదర్శించాడు. ఈ నెల 23 నుండి మూడు రోజుల పాటు మహబూబ్ నగర్లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో లోహిత్ పాల్గొననున్నాడు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి లోహిత్ ను ప్రిన్సిపాల్ కె.రాజశేఖర్, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ బియ్యంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర మంత్రులు’
ACB Raid | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్
Manne Krishank | రేవంత్ కూతురు కార్పొరేట్ స్కూల్స్.. పొంగులేటి కూతురేమో ఇంటర్నేషనల్ స్కూల్స్ : మన్నె క్రిశాంక్
Spurious Liquor | మణిపూర్ కల్తీ మద్యం దుర్ఘటన.. 13కు పెరిగిన మృతుల సంఖ్య.. ఆస్పత్రుల్లో 300 మంది..!
రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు విద్యార్థి సి.హెచ్.లోహిత్ ఎంపిక
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

