Vladimir Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై బయోపిక్.. ఏఐతో పాత్ర సృష్టి
అనేక వివాదాలకు కేరాఫ్ లాంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితంపై ఒక బయోపిక్ తెరకెక్కింది. పోలాండ్‌కు చెందిన డైరెక్టర్ బెసలీల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు ‘పుతిన్' అని పేరు పెట్టారు.
Vladimir Putin | మాస్కో, ఏప్రిల్ 24: అనేక వివాదాలకు కేరాఫ్ లాంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితంపై ఒక బయోపిక్ తెరకెక్కింది. పోలాండ్‌కు చెందిన డైరెక్టర్ బెసలీల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు ‘పుతిన్’ అని పేరు పెట్టారు. ఇప్పటికే 2.5 నిమిషాల ట్రైలర్‌ను విడుదల చేశారు. పుతిన్‌కు సంబంధించిన ఆరు దశాబ్దాల జీవితంలోని అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారట. చిత్రాన్ని ‘సైకలాజికల్ థ్రిల్లర్’గా పేర్కొనడం గమనార్హం. పుతిన్ పాత్రను కృత్రిమ మేథ(ఏఐ) ద్వారా సృష్టించారు. రష్యా, ఉక్రెయిన్, సిరియా, జోర్డాన్, పోలాండ్‌లో చిత్రీకరించారు.సెప్టెంబర్ 26న సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

