Home
Andhrapradesh-news
There Will Be A Conspiracy To Kill Me Jd Lakshminarayanas Sensational Allegations
JD Lakshminarayana | నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు
JD Lakshminarayana | సీబీఐ మాజీ అధికారి, జైభారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతుంది.
అమరావతి : సీబీఐ మాజీ అధికారి, జైభారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ (Visaka CP) కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు గాలి జనార్ధన్‌రెడ్డి(Gali Janardhan Reddy ) అనుచరులు ప్లాన్ చేశారని ఆరోపించారు.
ఇది ఇలా ఉండగా జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ (Visakhapatnam North) నుంచి జైభారత్ పార్టీ తరుఫున అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డిని, అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ను, ఇతర కేసులో ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపిన అధికారుల్లో లక్ష్మీనారాయణ ఒకరు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

