శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 28, 2020 , 00:38:41

ఇంగ్లండ్‌ గెలుపు

ఇంగ్లండ్‌ గెలుపు

జొహాన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్‌ 191 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకుంది. భారీ లక్ష్యాన్ని (466) చేధించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా చివరకు 274 పరుగులకు పరిమితమైం ది.  డసెన్‌ (98), డుప్లెసిస్‌ (35), డికాక్‌ (39) పోరాడారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేయగా.. ప్రొటీస్‌ 183కి ఆలౌటైన విషయం తెలిసిందే. 


logo