Prakash Raj | నేను నమ్మిన అభ్యర్థికి ఓటు వేశా: ప్రకాశ్‌రాజ్
Prakash Raj | లోక్‌సభ ఎన్నికలు 2024 (Lok Sabha Elections 2024)లో భాగంగా కర్ణాటక రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) బెంగళూరులోని ఓ పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Prakash Raj | లోక్‌సభ ఎన్నికలు 2024 (Lok Sabha Elections 2024)లో భాగంగా కర్ణాటక రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలతోపాటు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకొని.. ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) బెంగళూరులోని ఓ పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరితో కలిసి సాధారణంగా క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా ఓటు నా హక్కు. పార్లమెంట్లో నాకు ఎవరు ప్రాతినిధ్యం వహించాలో నా వాయిస్‌ని ఎంచుకునే అధికారాన్ని నాకు ఇస్తుంది. మీరు నమ్మిన అభ్యర్థికి ఓటు వేయడం చాలా ముఖ్యం. గత దశాబ్దంలో మనం చూసిన విభజన, ద్వేషపూరిత రాజకీయాల నుండి మార్పును వాగ్దానం చేసిన మేనిఫెస్టోలో నేను నమ్మిన అభ్యర్థికి ఓటు వేశానని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో రెండు దశలో పోలింగ్ జరుగనుండగా.. మొదటి దశలో నేడు రాష్ట్రంలోని 14 పార్లమెంట్ నియోజవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది. మిగిలిన స్థానాలకు మే 7న పోలింగ్ నిర్వహించనున్నారు.
క్యూ లైన్లో ప్రకాశ్‌రాజ్..
बेंगलुरु: लोकसभा चुनाव 2024 के दूसरे चरण का मतदान जारी है। अभिनेता प्रकाश राज ने डाला अपना वोट। #LokSabhaElections2024 #prakashraj #bengaluru #Election2024 pic.twitter.com/UrOZ72FblL
— AajTak (@aajtak) April 26, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

