ప్రేమను నిలబెట్టే విధ్వంసం
అరవింద్, అర్చన అయ్యర్, హారిక నారాయణ్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నీరో’. కల్యాణచక్రవర్తి త్రిపురనేని దర్శకుడు. అనురాగ్ పర్వతనేని నిర్మాత. ప్రస్తుతం ఈసినిమా నిర్మాణ దశలో ఉన్నది. ప్రమోషనల్లో భాగంగా ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. అగ్ర నిర్మాత దిల్‌రాజు, అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ప్రేమను నిలబెట్టేందుకు జరిగే ఓ విధ్వంసమే ‘నీరో’ కథాంశమని దర్శకుడు కల్యాణచక్రవర్తి అన్నారు. కథపై నమ్మకంతోనే చిత్ర నిర్మాణానికి పూనుకున్నామని, అద్భుతమైన కథ, కథనాలతో రానున్న సినిమా ఇదని నిర్మాత అనురాగ్ పర్వతనేని చెప్పారు. ఈ కథను దర్శకుడు ఎంత బలంగా నమ్మారో ఆయన నేరేషన్లో అర్థమైందని, కథలో పాత్రలను అద్భుతంగా డిజైన్ చేశారని హీరో అరవింద్ తెలిపారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

