డిసెంబర్లో చేనేతల ‘చలో ఢిల్లీ’
హైదరాబాద్, నవంబర్29 (నమస్తే తెలంగాణ): చేనేతరంగ అభివృద్ధి, కళాకారుల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి డిసెంబర్లో ‘చలో ఢిల్లీ’, జనవరిలో హైదరాబాద్‌లో మహాప్రదర్శన నిర్వహించాలని చేనేత అఖిలపక్ష కమిటీ నిర్ణయించింది. చేనేతల అఖిలపక్ష కమిటీ నేతలు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించడంతోపాటు, భవిష్యత్ కార్యాచరణపై కీలక తీర్మానాలను చేశారు.
డిసెంబర్ మొదటివారంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ను ఢిల్లీలో కలిసి బడ్జెట్ కేటాయింపులపై చర్చించాలని, చివరివారంలో వేలాదిమందితో ‘చలో ఢిలీ’్ల కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చేనేత సమస్యలను నివేదించి, జనవరిలో చేనేతల మహాప్రదర్శన నిర్వహించాలని తీర్మానించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

