గత పది రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆలేరు మండల కేంద్రంలోని సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, క్రాంతి నగర్, భారత్ నగర్ కాలనీలతో పాటు మండలంలోని కొలనుపాక, టంగుటూరు, శారాజిపేట గ్రామాల్లో మగ్గం మూగబోయింది.
Handloom workers | రెక్కాడితే డొక్కాడే చేనేత కార్మికులు దుర్బర జీవితం గడుపుతున్నారని , ప్రభుత్వం వారిని ఆదుకొని అండగా ఉండాలని పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అడ్‌హక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య అన్నారు.
ఎప్పటిలాగే ఈ సారి పొంగల్ చీరల ఆర్డర్లు వచ్చేశాయి. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన చీరలతో సిరిసిల్ల నేతన్నకు ఊరట లభించింది. బతుకమ్మ చీరల బంద్‌తో మూతపడ్డ వస్త్ర పరిశ్రమకు ‘అమ్మ చీర’ జీవం పోసింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరులో 60 ఏండ్ల కింద ట ప్రారంభించిన ఉలెన్ ఇండస్ట్రీయల్ కో ఆపరేటివ్ సొసైటీ భవితవ్యం నేడు ప్రశ్నార్థకంగా మా రింది. 1956లో ఏర్పాటైన ఈ సొసైటీ ఉన్
త కార్మికులకు ఎలాంటి సెక్యూరిటీ, మార్టిగేజ్ అవసరం లేకుండా ముద్ర రుణాలు అందజేస్తున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం చేనేత కార్మికుల కోసం కొత్తగా రూపొం�
ఆదరణ కోల్పోయిన చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు నేత కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నది. బతుకమ్మ చీరలతో కోట్ల వి
నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. చేనేత కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన భరోసాను అందిస్తున్నది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన
జీరో జీఎస్టీ ఉద్యమానికి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మద్దతు హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాల్సిందేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్
శుభకార్యాల్లో నేత వస్ర్తాలే కడదాం మరో మూడేండ్లు ‘నేతన్నకు చేయూత’ కొనసాగింపు చేనేత బడ్జెట్ 1200 కోట్లకు పెంపు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఘనంగా చేనేత దినోత్సవం పీపుల్స్ ప్లాజాలో వస్త్ర ప్రదర్శన హైదరాబా