ఆ 20 మంది ఎంపీలను ఓటింగ్‌కు అనుమతించొద్దు
- రెబల్స్‌పై స్పీకర్‌కు టీఎంసీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, నవంబర్ 29: 20 మంది రెబల్ ఎంపీలను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఓటింగ్‌కు అనుమతించరాదని స్పీకర్ ఓం బిర్లాను తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అభిషేక్ బెనర్జీ కోరారు. వారి అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
స్పీకర్‌కు రాసిన లేఖలో ఆ 20 మందిని ఓటు వేయనిస్తే పెండింగ్‌లోని ప్రక్రియపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. 20 మందిపై అనర్హత పిటిషన్లను జూన్ 19న దాఖలు చేయగా, ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. అనర్హత నుంచి రక్షణ అనేది పార్టీ మరో పార్టీలో విలీనమైనప్పుడే వర్తిస్తుందని ఆయన వాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

