ఇండియా కూటమికి మరో షాక్
- ఎన్డీయేకు జేఎంఎం మద్దతు?
రాంచీ : కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. జార్ఖండ్‌లో ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న జేఎంఎం కూడా మోదీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నట్టు సంకేతాలిచ్చింది. జార్ఖండ్ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే మద్దతునిస్తామని జేఎంఎం ఎమ్మెల్యే బసంత్ సొరేన్ ఆదివారం తెలిపారు.
లేనిపక్షంలో బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. బసంత్ సొరేన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సోదరుడు. మద్దతుకు తమ పార్టీ స్పష్టమైన షరతులు విధించిందని చెప్పారు. బిల్లుకు డీఎంకే మద్దతిస్తుందని చెప్పిన తర్వాత జేఎంఎం నేత ఈ ప్రకటన చేశారు. జేఎంఎంకు లోక్‌సభలో ముగ్గురు, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

