Home
INDIA bloc
INDIA bloc
-
"వర్షంతో ‘ప్రజా అభిశంసన’ నేటికి వాయిదా"
7 hours agoభారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించాల్సిన ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమం వాయిదా పడింది."నేడు సీఈసీపై ‘ప్రజా అభిశంసన’"
1 day agoభారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌పై ఈనెల 30న ఇండియా కూటమి నిర్వహించబోయే ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించనున్నారు."INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి"
6 days agoINDIA bloc : నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ర్యాలీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎంఐఎం పార్టీ చీఫ్, ఎం"Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి"
7 days agoRahul Gandhi : నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించతలపెట్టిన ర్యాలీని వాయిదా వేసుకోవాలని రాహుల్ గాంధీని ద ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) కోరింది. లేకపోతే రూ.10,000 కోట్ల వరకు నష్టం వ�"23 నుంచి దేశవ్యాప్త కార్యక్రమాలు"
1 week agoవిదేశీ నిధులతో దేశంలో తీవ్రమైన అరాచకం సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడి�"Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత"
2 weeks agoVijay TVK : త్వరలోనే టీవీకే కూడా ఇండియా బ్లాక్ ఆందోళనల్లో చేరుతుందని వీసీకే నేత తోల్ తిరుమవలవన్ శుక్రవారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే ఉద్యమాల్లో టీవీకే పాల్గొంటుందని వివరించారు."Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ"
2 weeks agoRajnath Singh : దేశాన్ని బంగ్లాదేశ్‌లాగా తగులబెట్టేందుకు, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఇండియా బ్లాక్ కూటమి ఆందోళన చేస్తో్ందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు."కోర్టును ఎవరూ బెదిరించలేరు"
2 weeks agoకాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 12న ఇండియా కూటమి నాయకులతో కలిసి రాహుల్ సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా ప"Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు"
2 weeks agoRahul Gandhi : సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు ఇండియా బ్లాక్‌కు చెందిన 11 పార్టీలు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే."Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ"
3 weeks agoRahul Gandhi : సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ ప్రణాళికపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో హై టీ ఏర్పాటు చేశారు."INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు"
3 weeks agoINDIA Bloc : సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. 11 ప్రతిపక్ష పార్టీలు దీనికి సంతకం చేయగా.. నాలుగు పార్టీలు దూర�"Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్"
3 weeks agoSupreme Court : సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అన్నారు. న్యాయ వ్యవస్థ పనితీరుపై ఎవరి ప్రభావం ఉండకూడదు అని ఆయన తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన�"INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్"
3 weeks agoINDIA bloc : వోట్ చోరీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ కూటమి నేతలు ఇప్పటికే ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 12, సోమవారం ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది."ఢిల్లీలో భారీగా బలగాల మోహరింపు"
3 weeks agoహోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం 221 కంపెనీలకు చెందిన సుమారు 21 వేల మందిని ఈ నెల 8-12 మధ్య ఢిల్లీలో మోహరించనున్నారు."ఇండియా కూటమి ఆందోళన ఉద్రిక్తం"
3 weeks agoదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో హైదరాబాద్‌లో ఇండియా కూటమి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే తన పదవికితాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి















