స్టార్‌లింక్ సేవలతో అమెరికాపై ఇరాన్ దాడులు!
వాషింగ్టన్ : అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఇరాన్ వాడుకున్నదని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఇరాన్ తమ మిస్సైళ్లకు ఆదేశాలు ఇవ్వడానికి, కార్యకలాపాలను నియంత్రించడానికి, ఒకవైపు దాడులు చేసే డ్రోన్ల కార్యకలాపాల నిర్వహణ కోసం ఈ శాటిలైట్ వాడినట్లు సమాచారం.
అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్కు సమర్పించిన నివేదికలో ఇరాన్ స్టార్‌లింక్ వినియోగాన్ని ప్రస్తావించారని పత్రిక తెలిపింది. రక్షణ మంత్రి కార్యాలయానికి పంపిన సెంట్రల్ కమాండ్ నివేదిక గురించి తెలియదని పెంటగాన్ తెలిపింది. తన స్టార్ లింక్ సేవలను టెహ్రాన్ వాడటంపై మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో స్పేస్ఎక్స్కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను తొలగించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

