పర్ఫ్యూమ్ బాటిళ్లలో బంగారం స్మగ్లింగ్
ముంబై, నవంబర్ 29: బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి పర్ఫ్యూమ్ బాటిళ్లలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న ముఠాను ముంబై కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్‌కు ప్రయత్నిస్తున్న 10 మంది ప్రయాణికుల నుంచి 2.9 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.05 కోట్లు ఉంటుందని అంచనా.
పర్ఫ్యూమ్ బాటిళ్లతోపాటు ఇతర వస్తువుల్లోనూ బంగారాన్ని దాచినట్లు అధికారులు గుర్తించారు. ట్రాలీ బ్యాగుల స్క్రూలు, వైర్లు, బ్యాగుల చక్రాలు, ఇయర్‌బడ్స్‌లోని భాగాల్లో బంగారాన్ని దాచినట్లు తనిఖీల్లో బయటపడింది. సువాసన ద్రవ్యాలు ఉండే బాటిళ్లను అక్రమంగా బంగారం తరలించేందుకు ఉపయోగించడం అధికారులను ఆశ్చర్యపరిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

