టీజీఈఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగుల హక్కుల సాధనకు, సమస్యలపై పోరాటానికి మరో ఉద్యోగుల సంఘం తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(టీజీఈఎఫ్)కు ఆదివారం ఆవిర్భవించింది. ఈమేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈగ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా ఎస్ ప్రద్యుమ్నను ఎన్నున్నారు. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) రాష్ట్ర సంఘటన కార్యదర్శి జే రామ్మోహన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులంతా ఐక్యమై సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. దేశ హితం కోసం ఉద్యోగులంతా పాటుపడాలని ఆకాంక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

