Vidadala Rajini | ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన విడదల రజినీ.. నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా కిడ్నాప్
Vidadala Rajini | ఏపీ ఎన్నికల వేళ నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని కిడ్నాప్ చేయడం గుంటూరులో కలకలం సృష్టించింది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరఫున విడదల రజినీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే అదే పేరు ఉన్న మరో మహిళ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యింది.
Vidadala Rajini | ఏపీ ఎన్నికల వేళ నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని కిడ్నాప్ చేయడం గుంటూరులో కలకలం సృష్టించింది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరఫున విడదల రజినీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే అదే పేరు ఉన్న మరో మహిళ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యింది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరిన విడదల రజినీని కొంతమంది దుండగులు అడ్డగించి ఎత్తుకెళ్లారు. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికంగా సంచలనంగా మారింది.
గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే విడదల రజినీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దీంతో ఆమెను దెబ్బకొట్టాలని భావించిన టీడీపీ నాయకులు.. విడదల రజినీ పేరుతో ఉన్న మహిళతో నామినేషన్ వేయించేందుకు కుట్ర చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా, సదరు మహిళను వైసీపీ నాయకులే కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, మహిళ కిడ్నాప్‌పై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంలో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని ట్రేస్ చేశారు. అయితే స్వచ్ఛందంగానే నామినేషన్ వేసేందుకు వేసేందుకు సిద్దమైనట్లు విడదల రజినీ చెప్పినట్లు సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

