Gukesh | స్వదేశానికి క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేత గుకేశ్
ఇటీవలే కెనడాలోని టొరంటో వేదికగా ముగిసిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గురువారం స్వదేశానికి తిరిగొచ్చాడు. చెన్నై విమానాశ్రయంలో అతడికి ఘన స్వాగతం లభించింది. స్వాగత సత్కారాల తర్వాత గుకేశ్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘విష్షీ సార్ (విశ్వనాథన్ ఆనంద్) సార్ నాకు చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
Gukesh | చెన్నై: ఇటీవలే కెనడాలోని టొరంటో వేదికగా ముగిసిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గురువారం స్వదేశానికి తిరిగొచ్చాడు. చెన్నై విమానాశ్రయంలో అతడికి ఘన స్వాగతం లభించింది. స్వాగత సత్కారాల తర్వాత గుకేశ్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘విష్షీ సార్ (విశ్వనాథన్ ఆనంద్) సార్ నాకు చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఆయన అకాడమీలో చేరడంతో నేను చాలా మెరుగయ్యాను. ఆయన లేకుంటే ప్రస్తుతం నేను ఉన్న స్థితికి దరిదాపుల్లో కూడాఉండేవాడిని కాను..’ అంటూ ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. చెన్నైలోని ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెస్ట్‌బ్రిడ్జ్-ఆనంద్ చెస్ అకాడమీ (వాకా)లో గుకేశ్ 2020 నుంచి శిక్షణ పొందుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

