KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏబీపీ నెట్వర్క్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో ప్రసంగించనున్నారు. ఈ సదస్సు నవంబర్ 25, 2025న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనుంది.
FIH Junior Mens World Cup : భారత గడ్డపై హాకీ వరల్డ్ కప్ సందడికి వేళవుతోంది. ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల వరల్డ్ కప్ (FIH Junior Mens World Cup) తేదీ దగ్గర పడుతుండడంతో హాకీ ఇండియా 18 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది.
IAF Trainer Aircraft | భారత వైమానిక దళానికి (IAF) చెందిన శిక్షణా విమానం (IAF Trainer Aircraft) ప్రమాదానికి గురైంది. చెన్నై (Chennai)లోని తాంబరం ఎయిర్ బేస్ (Tamebaramm Air Base) సమీపంలో కుప్పకూలింది.
Bomb Threats | కారు బాంబు పేలుడుతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ఉగ్రకుట్రగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ �
Women drown in beach | నలుగురు అమ్మాయిలు బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లోని నీటిలో ఆటలు ఆడారు. బలమైన అలలకు ఒక యువతి కొట్టుకెళ్లింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మిగతా ముగ్గురు అమ్మాయిలు కూడా సముద్రంలో కొట్టుకుపోయారు. న
Python | రైలు వాష్‌రూమ్‌లోకి దూరిన ఓ కొండ చిలువ ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. కొండచిలువను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు. ఈ ఘటన అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో వెలుగు చూసింది.
Baby died | మిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) శివార్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంటిముందు ఆడుకుంటూ నీటిగుంటలో పడి మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
IMD | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. మధ్యాహ్నానికి వాయుగుండంగా మారి.. ఉత్తర తమిళనాడు (Tamil Nadu), పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.
Ganja Worth Rs 2 Crore seized | లారీలో రహస్యంగా దాచి గంజాయిని రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆ లారీని అడ్డుకున్నారు. తనిఖీ చేయడంతో రెండు కోట్ల విలువైన గంజాయి బయటపడింద