చెన్నై: చెన్నై కేంద్రంగా పనిచేసే కాసాగ్రాండ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమ వార్షిక రివార్డ్ కార్యక్రమం(ప్రాఫిట్ షేర్ బొనాంజా)లో భాగంగా వెయ్యి మంది ఉద్యోగులను లండన్ విహార యాత్రకు పంపుతున్నట్టు ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా లండన్లోని ప్రముఖ సందర్శన స్థలాలను సందర్శిస్తారని తెలిపింది.