లండన్‌లో గుండెపోటుతో జగిత్యాల యువకుడు మృతిచెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) మరణవార్తను అతని స్నేహితులు అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి తల
భారత్‌లో ఏటా 51లక్షల మంది చికున్‌గున్యా బారిన పడుతున్నారని బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం వివరాలను ప్రచురించింది.
Bathukamma Celebrations | గత కేసిఆర్ నాయకత్వంలో చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే స్పూర్తితో రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్ర�
బ్రిటన్ రాజధాని లండన్‌లో మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. లండన్‌లోని టావిస్టాక్ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు.
తమ దేశంలోని తమ పౌరులు, శాశ్వత నివాసులు ఉద్యోగం పొందాలంటే తప్పనిసరిగా తమ డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డులను సమర్పించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ శుక్రవారం ప్రకటించారు.
యూకే రాజధాని లండన్ (London) వలస వ్యతిరేక నిరసనలతో హోరెత్తిపోయింది. యునైట్ ద కింగ్డమ్ (Unite the Kingdom) పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ (Tommy Robinson) నేతృత్వంలో జరిగిన ర్యాలీలో లక్ష మందికిపైగా
యూకేలోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నితాషా కౌల్ రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాల్లో నిష్ణాతురాలు. 1997లో హాల్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యసించేందుకు యూకేకు వెళ్లిన ఆమ
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు లండన్ పర్యటనలో ఉన్నారు. గురువారం ఆయన లండన్‌లోని కింగ్ హెన్రీస్ రోడ్లో నాడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నివసించిన ఇంటిని సందర్శించారు.
లండన్‌లో చదువుకునేందుకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లి రెండు
Harish Rao | తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కు ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణులు లండన్ హీత్రౌ ఎయిర్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్‌సింఘేను శుక్రవారం అరెస్ట్ చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2023 సెప్టెంబర్‌లో ఆయన లండన్ పర్యటనలో ప్రభుత్వ నిధులు దుర్వినియో�