తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్పై బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్యమంత్రి రణిల్ జయవర్ధన ప్రశంసల జల్లు కురిపించారు. ఆ పథకం బాగుందని కితాబిచ్చారు. యూకేలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ
Minister KTR | రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకేలో పర్యటిస్తున్నది. ఇందులో భాగంగా లండన్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు భారతీయులు, యూకే టీఆర
చాలా మందికి పెంపుడు జంతువులంటే ఇష్టం ఉంటుంది. కొందరికి వాటితో గడపకుంటే రోజు పూర్తవదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మహిళకు తన పెంపుడు పిల్లి అంటే అంతకుమించి ప్రేమ. ఎంతలా అంటే.. పెళ్లి చేసుకునేంత. నిజమేనండీ..
లండన్ : ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన నిర్వహించిన �
గత ఏడాది అక్టోబర్‌లో అమెరికాలోని అలబామాలో 9 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీరి వయసు 1-6 ఏండ్లు మాత్రమే. బాధిత చిన్నారులను పరీక్షించిన వైద్యులు.. వాపు కారణంగా కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. 3 నె�
Nawaz Sharif | పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై (Nawaz Sharif) అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్త దాడిచేశాడు. దీంతో షరీఫ్ బాడీగార్డు తీవ్రంగా గాయపడ్డాడని స్థానిక మీడియా పేర్కొన్నది. దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడి�
‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్-2021’ అవార్డు గ్రహీత, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈవో డాక్టర్ పీ రఘురామ్‌ను లండన్ తెలుగు అసోసియేషన్(టీఏఎల్) ఘనంగా సత్కరించింది.
విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన భారతీయురాలిపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన యూకే రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. ఈస్ట్ లండన్‌లో హైదరబాదీ వాలా అనే రెస్టారెంట్ ఉంది. దానిలో పార్ట్ టైమ్ వెయిటర్‌గా సోనా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’లో ఎన్నారైలు భాగస్వాములు కావాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం లండన్‌లో తెలంగాణ జాగృతి ఎన్నారై యూకే టీం ఆధ్�
లండన్, మార్చి 27: సాధారణంగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే ఆరోగ్య సమస్యలేమో కానీ గుండెకు మాత్రం ఎంతో మేలు చేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. రోజుకు కనీసం రెండు నుంచి