Road accident | ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది సజీవ దహనం
Road accident | ఉత్తర్ప్రదేశ్లో(Uttar Pradesh) ఘోర రోడ్డు ప్రమాదంచోటు(Road accident) చేసుకుంది. గురువారంతెల్లవారు జామున గ్రేటర్ నోయిడాలోని యుమునా ఎక్స్ప్రెస్ హైవేపై స్లీపర్ బస్సుకు మంటలు అంటుకుటున్నాయి.
Road accident | ఉత్తర్ప్రదేశ్లో(Uttar Pradesh) ఘోర రోడ్డు ప్రమాదంచోటు(Road accident) చేసుకుంది. గురువారంతెల్లవారు జామున గ్రేటర్ నోయిడాలోని( Greater Noida)యుమునా ఎక్స్ప్రెస్ హైవేపై స్లీపర్ బస్సుకు మంటలు అంటుకుటున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. గ్రేటర్ నోయిడా జాయింట్ సీపీ రాజీవ్ నారాయణ్ మిశ్రా ప్రకారం ఢిల్లీ నుంచి మహోబాకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40-50 మంది ప్రయాణిస్తున్నారు.
బస్సులో ఒక్కసారి మంటలు చెలరేగడంతో భయంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు కదులుతున్న వాహనం నుంచి కిందకు దూకారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది అని ఆయన తెలిపారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
The Paradise Review | ‘ది ప్యారడైజ్’ సినిమా రివ్యూ.. జడల్తో నాని బ్లాక్బస్టర్ కొట్టాడా?
RTA Offices | ఏజెంట్ల దందాకు చెక్..! ఆర్టీఏ ఆఫీసుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
KTR | ఎన్నికల సంఘంపై నమ్మకం సన్నగిల్లింది.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి : కేటీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

