యూకేలో భారత విద్యార్థి హత్య!
హర్యానాకు చెందిన విజయ్ కుమార్ అనే విద్యార్థి గత నెల 25న యూకేలో కత్తిపోట్లకు గురై మరుసటి రోజు మరణించాడు. పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని మృతుడి కుటుంబం అనుమానిస్తోంది.
లండన్ : హర్యానాకు చెందిన విజయ్ కుమార్ అనే విద్యార్థి గత నెల 25న యూకేలో కత్తిపోట్లకు గురై మరుసటి రోజు మరణించాడు. పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని మృతుడి కుటుంబం అనుమానిస్తోంది. విజయ్ ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి బ్రిస్టల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్‌లో చేరారు.
వార్సెస్టర్లో రోడ్డు పక్కన తీవ్రంగా గాయపడి ఉన్న విజయ్ను దవాఖానలో చేర్చగా నవంబర్ 26న మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అయిదుగురు అనుమానితుల కు బెయిల్ లభించింది. తమ సోదరుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు రావడానికి కేంద్రం సహకరించాలని మృతుడి సోదరుడు రవి కుమార్ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

