bolts removed from rail tracks | రైలు పట్టాల వద్ద బోల్టులు తొలగించి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో ఆ ట్రాక్పై వెళ్లాల్సిన రైలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పెను ముప్పు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.
Bobby Simha | తమిళనాడు చెన్నై (Chennai)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తెలుగు నటుడు, జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా (Bobby Simha) కారు బీభత్సం సృష్టించింది.
దాదాపు దశాబ్దకాలం భారతీయ నిర్మాణ రంగానికే తలమానికంగా వెలుగొందిన హైదరాబాద్ రియల్టీ ప్రతిష్ట.. సుమారు గత ఏడాదిన్నరగా మసకబారిపోతున్నది. ఇండ్ల విక్రయాల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాలను వెనుకకు నెడుతూ వృద
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఐటీ పార్కులు నెలకొల్పే ముందు తగ్గిపోతున్న ఆఫీస్ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
CM Stalin: జర్మనీ తత్వవేత్త, సోషలిస్టు నేత, కమ్యూనిజం రూపకర్త కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని చెన్నైలో ప్రతష్టించనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. ప్రపంచ కా�
SpiceJet plane | స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానాన్ని పరిశీలించగా వీల్ టైర్ పాడైనట్లు గుర్తించారు.
KTR | రాష్ట్రంలో ఉప్పు - నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డిని గౌరవించానని, అది నా సంస్కారం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై 2025, మార్చి 23 నాడు చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల రాజకీయ పార్టీల సమావేశం దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది.
KTR | డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతంగా తెలియచెప్పారు. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీక