Chennai rains | తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
Stalin uncle what uncle very wrong ungle 😡
Today omr 🤦🏾♂️🤦🏾♂️@actorvijay #TVKMaduraiManaadu #TVKVijay #ChennaiRains #StalinUncle #ThalapathyVijay @VijayFansTrends pic.twitter.com/TppeTkj6U9— Premnath PK❤️🍫 (@Pk3Premnath) August 22, 2025
చెన్నై ప్రాంతీయ వాతావరణ శాఖ ప్రకారం.. నుంగంబాక్కం, అడయార్, రాజా అన్నామలైపురం, వడపళని సహా అనేక ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆగస్టు 23 వరకూ తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
RAINFALL IS GETTING HEAVIER AND COUNTIES 🌧️ #ChennaiRains
BY THE WAY THIS RAINS HIT EVERY STATE OF THIS WEEK 😱😱pic.twitter.com/6Df0xOeZBH
— RAHUL SINGH (@RAHULKUMAR705) August 22, 2025
Also Read..
PM Modi: ప్రభుత్వాన్ని జైలు నుంచి నడిపిస్తారా?.. ప్రశ్నించిన ప్రధాని మోదీ
Rekha Gupta | దాడి తర్వాత.. తొలిసారి పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. VIDEO