Lunar Eclipse | సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది.
భారతదేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ గ్రహణం కనిపించింది.
ఆదివారం రాత్రి 9.56 గంటలకు గ్రహణం ప్రారంభమైంది.
సోమవారం వేకువ జామున 1.26 గంటలకు పూర్తయ్యింది.
ఈ సమయంలో చంద్రుడిని భూమి నీడ కప్పేసింది.
దాదాపు 82 నిమిషాల పాటు చంద్రుడు కనిపించకుండా పోగా.. పలుచోట్ల ఎర్రగా కనిపించాడు చందమామ.
భారత్‌లో మూడేళ్ల తర్వాత ఎక్కువ సేపుగా కనిపించి గ్రహణం ఇదే కావడం విశేషం.
అయితే, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.
గ్రహణం సమయంలో భూమి చంద్రుడిపై పడకుండా ఆపిన సూర్యుడి కిరణాలు.. దాని చుట్టూ ఉన్న వాతావరణంగుండా ప్రసరించి చంద్రుడిపైకి చేరుతాయి.
ఈ క్రమంలో సూర్యుడి కిరణాలు చెల్లాచెదురు అవగా.. సప్తవర్ణాల్లోని నీలిరంగు ఫిల్టర్ అవుతుంది.
దాంతో ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే చందుడిపై పడతాయి.
దాంతో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. దాన్నే బ్లడ్‌మూన్‌గా పిలుస్తారు.
ఈ గ్రహణం భారత్‌లోని ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా కనిపించింది.
పలుచోట్ల ఈ గ్రహణాన్ని వీక్షించేందుకు బిర్లా ప్లానిటోరియంతో పాటు పలుచోట్ల ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్‌లో గ్రహణం ఇలా..
హైదరాబాద్‌లో గ్రహణం ఇలా..
హైదరాబాద్‌లో గ్రహణం ఇలా..
హైదరాబాద్‌లో గ్రహణం ఇలా..
బ్లడ్‌మూన్ ఇలా..
చంద్రగ్రహణం చిత్రాలు..
బ్లడ్‌మూన్ ఇలా..
చంద్రగ్రహణం చిత్రాలు..
బ్లడ్‌మూన్ ఇలా..
బ్లడ్‌మూన్ ఇలా..
బ్లడ్‌మూన్ ఇలా..
చంద్రగ్రహణం చిత్రాలు..
చంద్రగ్రహణం చిత్రాలు..
చెన్నైలో గ్రహణం ఇలా..
చంద్రగ్రహణం చిత్రాలు..
చంద్రగ్రహణం చిత్రాలు..
చంద్రగ్రహణం చిత్రాలు..
చంద్రగ్రహణం చిత్రాలు..
బ్లడ్‌మూన్ ఇలా..
చంద్రగ్రహణం చిత్రాలు..
బ్లడ్‌మూన్ ఇలా..
బ్లడ్‌మూన్ ఇలా..
బ్లడ్‌మూన్ ఇలా..
చంద్రగ్రహణం చిత్రాలు..
చంద్రగ్రహణం చిత్రాలు..
చంద్రగ్రహణం చిత్రాలు..
బ్లడ్‌మూన్ ఇలా..
చంద్రగ్రహణం చిత్రాలు..
బ్లడ్‌మూన్ ఇలా..
చంద్రగ్రహణం చిత్రాలు..
చంద్రగ్రహణం చిత్రాలు..
చంద్రగ్రహణం చిత్రాలు..
చంద్రగ్రహణం చిత్రాలు..
హైదరాబాద్‌లో గ్రహణం ఇలా..
హైదరాబాద్‌లో గ్రహణం ఇలా..
హైదరాబాద్‌లో గ్రహణం ఇలా..
హైదరాబాద్‌లో గ్రహణం ఇలా..
హైదరాబాద్‌లో గ్రహణం ఇలా..