CP Kothakota Srinivas Reddy | సెల్ఫోన్లను చోరీచేసి.. సముద్ర మార్గంలో ఇతర దేశాలకు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్‌లో సెల్ఫోన్లు చోరీచేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులు సహా 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో సెల్ఫోన్లు చోరీచేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులు సహా 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.75 కోట్ల విలువైన 7.03 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హైదరబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (CP Kothakota Srinivas Reddy) మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిందితుల్లో 12 మంది హైదరాబాద్‌కు చెందినవారు, ఐదుగురు సూడాన్ వాసులు ఉన్నారని చెప్పారు.
చోరీకి గురైన, దెబ్బతిన్న సెల్ఫోన్లను అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలిపారు. దెబ్బతిన్న ఫోన్లను అక్కడే డిస్మెంట్ చేస్తున్నారని వెల్లడించారు. ఎలమంద రెడ్డి అనే వ్యక్తి జగదీశ్ మార్కెట్లో ఇలాంటి ఫోన్ల కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటుచేశాడని పేర్కొన్నారు. ఐఫోన్లను కూడా రూ.8 వేల నుంచి అమ్ముతున్నారని చెప్పారు. సెల్ఫోన్లను సముద్ర మార్గం ద్వారా సూడాన్ తరలిస్తున్నారని తెలిపారు. విమానాశ్రయాల్లో నిఘా ఎక్కువగా ఉంటుందని, పడవల్లో వాటిని తీసుకెళ్తున్నారని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

