Nikhil Kumaraswamy | ఓటర్లకు రూ. 10,000 కూపన్లు పంచిన కాంగ్రెస్ : జేడీఎస్ నేత నిఖిల్ కుమారస్వామి
Nikhil Kumaraswamy : ఓటర్లను కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందని జేడీ(ఎస్) యువజన విభాగం చీఫ్ నిఖిల్ కుమారస్వామి చెప్పారు.
Nikhil Kumaraswamy : ఓటర్లను కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందని జేడీ(ఎస్) యువజన విభాగం చీఫ్ నిఖిల్ కుమారస్వామి చెప్పారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధరాత్రి ఆ పార్టీ రూ. 5000 కూపన్ కార్డులను పంపిణీ చేసిందని అలాంటి పార్టీ ప్రలోభాలకు తెరలేపడం కొత్తేమీ కాదని అన్నారు.
కాంగ్రెస్ నేతలు మళ్లీ యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈసారి ఏకంగా కాంగ్రెస్ నేతలు రూ. 10,000 పంచారని నిఖిల్ కుమారస్వామి ఆరోపించారు. గురువారం రాత్రి కాంగ్రెస్ నేతలు పలు చోట్ల ప్రజలకు రూ. 10,000 కూపన్ కార్డులు పంపిణీ చేశారని అన్నారు.
కూపన్ కార్డులు పంచుతుండగా తమ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రలోభాలకు పాల్పడుతున్నా ఎన్నికల కమిషన్ మౌనం దాల్చిందని నిఖిల్ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రలోభాలకు గురిచేసిన కాంగ్రెస్ నేతలపై ఈసీ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More :
Health Tips | ఇలా చేస్తే వయసుతోపాటు వచ్చే సమస్యలు మీ దరిచేరవు!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

