కేంద్ర మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామిపై కేసు నమోదైంది. మైనింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న తనను కుమారస్వామి బెదిరించారంటూ ఒక పోలీస్ ఉన్నతాధికారి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
HD Kumaraswamy : కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పాలక, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
ముడా కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాసి క్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇస్తే అన్నారు. దానిపై న్యాయ పోరా టం చేస్తామని హోం మంత్రి పరమేశ్వర తెలిపారు.
కర్ణాటకలో బీజేపీ పాదయాత్ర నుంచి తప్పుకుంటున్నట్టు మిత్రపక్ష జేడీఎస్ ప్రకటించింది. ముడా స్కామ్‌పై ఆగస్టు 3 నుంచి 10 వరకు బెంగళూరు నుంచి మైసూరు వరకు బీజేపీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొనటం లేదని జేడీఎస్ నే�
కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ముక్కు నుంచి రక్తం కారడంతో హుటాహుటిన దవాఖానకు తరలించారు.
పాల ధరలను పెంచుతున్నట్టు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) మంగళవారం ప్రకటించింది. లీటర్, అర లీటర్ ప్యాకెట్లపై రూ.2 చొప్పున పెంచుతున్నామని, పెంపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్న�
జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను వచ్చే నెల 1 వరకు సీఐడీ కస్టడీకి బెంగళూరు కోర్టు అనుమతించింది. జేడీఎస్ పురుష కార్యకర్తపై అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు సూరజ్‌పై ఈ నెల 22న హోలెనరసిపుర పోలీసులు �
కర్ణాటక రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకున్నది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు కన్నడ పాలిటిక్స్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రజ్వల్ సోదరుడు డాక్ట�
Karnataka congress | కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకోగా.. హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ మిత్
వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రధా�
Prajwal Revanna | సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) తన సొంత నియోజకవర్గం హసన్ (Hassan)లో ఓటమి పాలయ్యారు.
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను (Prajwal Revanna) బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపె