బెంగళూరు, ఆగస్టు 5: ముడా కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాసి క్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇస్తే అన్నారు. దానిపై న్యాయ పోరా టం చేస్తామని హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. మరోవైపు ముడా స్కామ్ సూత్రధారి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలంటూ విపక్ష పార్టీలైన బీజేపీ, జేడీ(ఎస్) చేపట్టిన వారం రోజుల నిరసన పాదయాత్ర సోమవారం నాటికి మూడో రోజుకు చేరింది.