Bismah Maroof | క్రికెట్‌కు బిస్మా మరూఫ్ వీడ్కోలు
పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి బిస్మా మరూఫ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2006 నుంచి ఆ జట్టు తరఫున ఆడుతున్న మరూఫ్.. ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో చివరిసాగా ఆడింది.
Bismah Maroof | లాహోర్: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి బిస్మా మరూఫ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2006 నుంచి ఆ జట్టు తరఫున ఆడుతున్న మరూఫ్.. ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో చివరిసాగా ఆడింది.
15 ఏండ్లకే పాక్ జట్టులో అరంగేట్రం చేసిన ఆమె తన 18 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో 276 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 6,262 పరుగులు చేయడమే గాక బౌలింగ్‌లో 80 వికెట్లు పడగొట్టింది. పాక్ తరఫున వన్డేలు, టీ20లలో అత్యధిక పరుగులు (ఉమెన్స్ క్రికెట్లో)చేసిన రికార్డు ఆమె పేరిటే ఉంది. 34 వన్డేలు, 62 టీ20లలో ఆమె పాక్ జట్టుకు సారథిగా వ్యవహరించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

