Harvester | మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. హార్వెస్టర్ కిందపడి వ్యక్తి మృతి
Harvester | మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హార్వెస్టర్(Harvester) కిందపడి ఓ వ్యక్తి మృతి(Person died) చెందాడు.
మహబూబాబాద్ : మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హార్వెస్టర్(Harvester) కిందపడి ఓ వ్యక్తి మృతి(Person died) చెందాడు. ఈ విషాదకర సంఘటన మరిపెడ మండలంలోని గాలివారిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరి పంట కోస్తుండగా ప్రమాదవశాత్తు హార్వెస్టర్ కిందపడి గాలివారిగూడెం గ్రామ శివారు టిలావత్ తండాకు చెందిన టిలావత్ వెంకన్న(36) మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వెంకన్న మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

