ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 19, 2021 , 00:22:24

ట్రాఫిక్‌ వయోలేషన్‌ ప్రీమియం

ట్రాఫిక్‌ వయోలేషన్‌ ప్రీమియం

న్యూఢిల్లీ, జనవరి 18: బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్డీఏఐ ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూప్‌.. ఓన్‌ డ్యామేజీ, థర్డ్‌ పార్టీ, ఇతర మోటర్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలకు అదనంగా ట్రాఫిక్‌ వయోలేషన్‌ ప్రీమియంను జోడించాలని సూచించింది. మోటర్‌ ఓన్‌ డ్యామేజీ ఇన్సూరెన్స్‌, బేసిక్‌ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌, అడిషనల్‌ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌, కంపల్సరీ పర్సనల్‌ యాక్సిడెంట్‌ ప్రీమియంలకు ఐదవ సెక్షన్‌గా ట్రాఫిక్‌ వయోలేషన్‌ ప్రీమియంను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని గ్రూప్‌ సిఫార్సు చేసింది. మరోవైపు ఫిబ్రవరి 1కల్లా దీనిపై తమ అభిప్రాయాలను తెలుపాలని భాగస్వాములను ఐఆర్డీఏఐ కోరింది. 

VIDEOS

logo